te_tn_old/jas/03/06.md

2.8 KiB

The tongue is also a fire

నాలుక అనే పదము ప్రజలు మాట్లాడే మాటలకొరకు ఉపయోగించబడిన పర్యాయ పదము. యాకోబు దీనిని నిప్పు అని పిలుస్తున్నాడు ఎందుకంటే ఇది పెద్ద మొత్తంలో హాని చేయగలదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాలుక నిప్పువలె ఉంటుంది” (చూడండ: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

a world of sinfulness set among our body parts

పాపపు మాటలు వాటంతటికి అవే ఒక లోకంగా ఉంటాయన్నట్టుగా పాపపు మాటల తీవ్రమైన ప్రభావాలు చెప్పబడ్డాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

It stains the whole body

ఒకని దేహాన్ని మలినం చేసినట్టుగా పాపపు మాటలురూపకలంకారముగా చెప్పబడింది. ఒకని శరీరంపై దుమ్ములా అది దేవునికి ఆమోదయోగ్యము కాకుండా మారుతున్నట్టు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

sets on fire the course of life

“జీవిత చక్రం” అనే ఈ పదం ఒక వ్యక్తి పూర్తి జావితాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ఒక వ్యక్తి జీవిత కాలమంతటిని నాశనము చేస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

life. It is itself set on fire by hell

“అది” అనే పదము నాలుకను సూచిస్తుంది. ఇక్కడ “నరకం” అనే పదము దయ్యమును లేక దుష్ట శక్తులను లేక సాతానునూ సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతానుడు దానిని చెడుకొరకే వినియోగిస్తాడు కనుక జీవితం” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] , [[rc:///ta/man/translate/figs-metaphor]])