te_tn_old/jas/03/04.md

1.4 KiB

Notice also that ships ... are steered by a very small rudder

ఓడ నీటి మీద తేలియాడే సరకుల బండి. చుక్కాని ఓడ వెనుక భాగములో లోహముతోనైనా లేక చెక్కతోనైనా తయారు చేసిన చదునైన ముక్క. ఓడను ఏ దిశగా నడిపించాలో ఆ దిశగా నడిపించేందుకు, దానిని నియంత్రించుటకు చుక్కానిని వినియోగిస్తారు. “చుక్కాని” అనే పదమును ‘సాధనం’ అని కూడా తర్జుమా చేయవచ్చును.

are driven by strong winds,

దీనిని క్రియాశీల రూపములోను చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బలమైన గాలులు వాటిని ముందుకు తోస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

are steered by a very small rudder to wherever the pilot desires

ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత అవి తిప్పబడతాయి.