te_tn_old/jas/03/03.md

1001 B

General Information:

చిన్న విషయాలు పెద్ద వాటిని నియంత్రిస్తాయనే వాదనను యాకోబు వృద్ధిచేస్తున్నాడు.

Now if we put bits into horses' mouths

గుర్రాల కళ్ళెములను గూర్చి యాకోబు మాట్లాడుచున్నాడు. గుఱ్ఱము ఎక్కడికి వెళ్ళాలోనన్న దానిని నియంత్రించుటకు గుఱ్ఱపు నోటిలోనికి లోహముతో తయారు చేసిన చిన్న ముక్కను ఉంచుతారు, దీనినే కళ్ళెం అని అంటాం.

Now if

అయితే లేక “ఎప్పుడు”

horses

వస్తువులనూ, ప్రజలనూ మోసే పెద్ద జంతువు గుర్రం.