te_tn_old/jas/03/02.md

1.5 KiB

we all stumble

యాకోబు తననూ, ఇతర బోధకులను చేర్చుకొంటున్నాడు, తన పాఠకులను కాదు. కాబట్టి “మనము” అనే పదం జతచెయ్యబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

stumble

నడుస్తున్నప్పుడు తొట్రుపడడం అని పాపం చెయ్యడం గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “విఫలమగుట” లేక “పాపముచేయుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

does not stumble in words

తప్పుడు మాటలు చెప్పుట ద్వారా పాపము చేయవద్దు

he is a perfect man

అతను ఆధ్యాత్మికముగా పరిపక్వత కలిగినవాడు

control even his whole body

ఒకని హృదయము, భావోద్వేగాలు, క్రియలను సూచించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ప్రవర్తనను నియంత్రించుకొని” లేక “తన క్రియలను నియంత్రించుకొని” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)