te_tn_old/jas/03/01.md

1.4 KiB

Not many of you

యాకోబు సాధారణ వ్యాఖ్యను చేయుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

my brothers

నా తోటి విశ్వాసులు

we who teach will be judged more strictly

దేవునిని గూర్చి ఇతరులకు బోధించే వారి మీద భయంకరమైన దేవుని తీర్పు వస్తుందని ఈ వాక్యభాగము మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం బోధించే కొంతమంది కంటే మనకు ఎక్కువగా దేవుని వాక్యం తెలుసు కనుక బోధించు మనలను దేవుడు మరి ఎక్కువగా తీర్పు తీరుస్తాడు.”(చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

we who teach

యాకోబు తననూ, ఇతర బోధకులను చేర్చుకొంటున్నాడు, తన పాఠకులను కాదు. కాబట్టి “మనము” అనే పదం జతచెయ్యబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)