te_tn_old/jas/02/23.md

796 B

The scripture was fulfilled

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది లేఖనమును నెరవేర్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

it was counted to him as righteousness

దేవుడు తన విశ్వాసమును నీతిగా ఎంచెను. అబ్రాహాము విశ్వాసము, విలువకలిగినవిగా లెక్కించగలిగేవిగా అభ్రాహాము విశ్వాసం, నీతి యెంచబదది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)