te_tn_old/jas/02/20.md

1.4 KiB

Do you want to know, foolish man, that faith without works is useless?

యాకోబు తన తరువాతి బోధలోని భాగాన్ని పరిచయము చేయడానికి ఈ ప్రశ్నను ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బుద్ధిలేని మనిషి, నేను చెప్పేది విను, క్రియలులేని విశ్వాసము ప్రయోజనకరము కాదని నేను చూపిస్తాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

that faith without works is useless

“విశ్వాసము”, “క్రియలు” అను భావనామాలు తొలగించడానికి ఈ వాక్యాన్ని తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆజ్ఞాపించినవాటిని నీవు చేయకపొతే, నీవు దేవునియందు నమ్మికయుంచియున్నావని చెప్పుకోవడములో ఎటువంటి ప్రయోజనము లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)