te_tn_old/jas/02/18.md

1.9 KiB
Raw Permalink Blame History

Yet someone may say

తన బోధను ఎవరైనా ఒకవేళ అడ్డగించే ఊహాత్మక పరిస్థితిని యాకోబు వివరిస్తున్నాడు. విశ్వాసం, క్రియలను గురించి తన పాఠకుల అవగాహనను సరిచేయుటకు యాకోబు ప్రయత్నించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

(no title)

యాకోబు తన బోధకు విరుద్ధముగా ఎవరైనా వాదాన్ని రేకెత్తించవచ్చనీ, తాను దానికి ఏవిధంగా స్పంచించగలదో వివరిస్తున్నాడు. “విశ్వాసం”, “క్రియలు” లకు సంబంధించిన భావనామాలను తొలగించడానికి ఇది తిరిగి చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు దేవుని నమ్మియున్నావనీ, నేను దేవుని ఆజ్ఞలను నెరవేర్చుచున్నానీ చెప్పడం ఆమోదించదగినదే. నీవు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చెయ్యకుండా ఆయనయందు విశ్వాసముంచగలవని నాకు నిరూపించు, ఆయన ఆజ్ఞాపించిన వాటిని చెయ్యడం ద్వారా నేను దేవుని యందు విశ్వాసముంచానని నేను నిరూపించాగలను” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)