te_tn_old/jas/02/17.md

1.3 KiB

faith by itself, if it does not have works, is dead

ఒకడు మంచి కార్యములు చేసిన నట్లయితే విశ్వాసం సజీవంగా ఉంటుందని యాకోబు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఒకడు మంచి కార్యాలు చేయ్యనట్లయితే విశ్వాసం మృతం అని విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. “విశ్వాసం”, “క్రియలు” లకు సంబంధించిన భావనామాలను తొలగించడానికి ఇది తిరిగి చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునియందు నమ్మికయుంచియున్నానని చెప్పుకునే వ్యక్తి, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయకపొతే, అతడు నిజముగా దేవునియందు నమ్మికయుంచినవాడు కాదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-abstractnouns]])