te_tn_old/jas/02/16.md

1.4 KiB

stay warm

“ధరించుటకు కావలసిన వస్త్రములు కలిగియుండి” లేక “పడుకోవడానికి కావలసిన స్థలమును కలిగియుండడం” అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

be filled

వారిని నింపే పదార్థము ఆహారమైయున్నది. దీనిని స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారమును తిని తృప్తిగానుండుట” లేక “తినుటకు కావలసినంత కలిగియుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

for the body

నెమ్మదిగా తినుము, ధరించుకొనుము, సౌఖ్యముగా జీవించుము (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

what good is that?

యాకోబు తన పాఠకులకు బోధించడానికిఅలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది మంచిది కాదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)