te_tn_old/jas/02/14.md

2.8 KiB

Connecting Statement:

అబ్రాహాము తన క్రియల ద్వారా తన విశ్వాసమును కనుపరచియున్నట్లుగానే ఇతరుల ఎదుట తమ విశ్వాసమును చూపించాలని యాకోబు చెదరిపోయిన విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు.

What good is it, my brothers, if someone says he has faith, but he has no works?

యాకోబు తన పాఠకులకు బోధించడానికిఅలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి విశ్వాసులారా, ఒకడు నాకు విశ్వాసమున్నదని చెప్పి, అతడు ఎటువంటి క్రియలు చేయకపొతే, అది ఎంత మాత్రము ప్రయోజనము కాదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

if someone says he has faith, but he has no works

“విశ్వాసము”, “క్రియలు” అనే భావనామవాచకములను తొలగించి వేరొక విధముగా కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తాను దేవునియందు విశ్వాసముంచియున్నానని చెప్పుకొని, దేవుడు చెప్పిన ఆజ్ఞలను చేయకపొతే” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Can that faith save him?

యాకోబు తన పాఠకులకు బోధించుటకు అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. “విశ్వాసము” అనే భావనామమును తొలగించి తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసము అతనిని రక్షించదు.” లేక “ఒక వ్యక్తి దేవుడు ఆజ్ఞాపించినవాటిని చేయకుండ, నాకు విశ్వాసమున్నదని చెప్పినట్లయితే, ఆ విశ్వాసము అతనిని రక్షించదు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

save him

దేవుని తీర్పునుండి అతనిని రక్షించగలదా?