te_tn_old/jas/02/09.md

759 B

if you favor

ప్రత్యేక మర్యాదలు ఇవ్వడం లేక “గౌరవించడం”

committing sin

పాపం చేస్తుండడం, అంటే ధర్మశాస్త్రమును ఉల్లంఘించడం.

convicted by the law as lawbreakers

ఇక్కడ ధర్మశాస్త్రము అనే ఈ పదము మనుష్య న్యాయాధిపతిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించు అపరాధము” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)