te_tn_old/jas/02/08.md

1.0 KiB

you fulfill

“మిమ్మును” అనే పదము యూదా విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

fulfill the royal law

దేవుని రాజాజ్ఞకు లోబడం. రాజాజ్ఞ అనగా “రాజరికరం”, ఎందుకనగా, దేవుడే నిజమైన రాజు. ఈయనే తన ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చువాడైయున్నాడు.

You shall love your neighbor as yourself

యాకోబు లేవియుల పుస్తకమునుండి క్రోడీకరించుచున్నాడు.

your neighbor

ప్రజలందరూ లేక “ప్రతిఒక్కరు”

you do well

మీరు బాగుగా నడుచుకొనుచున్నారు లేక “మీరు బాగుగా ప్రవర్తించు చున్నారు.”