te_tn_old/jas/02/07.md

1019 B

Do they not insult ... have been called?

ఇక్కడ యాకోబు తన పాఠకులను సరిచేయడానికి,వారికి బోధించడానికి అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని వ్యాఖ్యగా తయారు చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనవంతులు అవమాన పరుస్తారు, మీరు పిలువబడిన వారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the good name by which you have been called

ఇది క్రీస్తు నామమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును పిలిచిన క్రీస్తు నామము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)