te_tn_old/jas/02/06.md

2.0 KiB

But you have

యాకోబు తన పాఠకులందరితోనూ మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

have dishonored the poor

మీరు పేద ప్రజలను సిగ్గుపరిచారు

Is it not the rich who oppress you?

ఇక్కడ యాకోబు తన పాఠకులను సరిచేయడానికి అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనవంతులైన ప్రజలు మిమ్మును అణచివేస్తారు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-nominaladj]])

the rich

ఇది సాధారణముగా ధనవంతులను సూచించున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనవంతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

who oppress you

మిమ్మును అవమానపరుస్తారు

Are they not the ones ... to court?

ఇక్కడ యాకోబు తన పాఠకులను సరిచెయ్యడానికి అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. దీనిని వ్యాఖ్యగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును చట్ట సభకు ఈడ్చేవారు ధనవంతులు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

drag you to court

న్యాయాధిపతుల ఎదుట మీ మీద ఆరోపించుటకు చట్ట సభలకు మిమ్మును బలవంతముగా తీసుకు వెళ్ళేవారు (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)