te_tn_old/jas/02/04.md

678 B

are you not judging among yourselves? Have you not become judges with evil thoughts?

యాకోబు తన పాఠకులను గద్దించడానికీ, వారికి బోధించుటకు అలంకారిక ప్రశ్నలను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీలో మీరే తీర్పుకొనుచున్నారు, చెడు ఆలోచనలతో న్యాయ నిర్ణేతలుగా మారుచున్నారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)