te_tn_old/jas/02/02.md

565 B

Suppose that someone

ఒక పేద వ్యక్తికంటే ధనవంతుడైన వ్యక్తికి విశ్వాసులు ఎక్కువ గౌరవమిచ్చే పరిస్థితిని యాకోబు ఇక్కడ వివరించడం ఆరంభించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

wearing gold rings and fine clothes

డబ్భున్న వ్యక్తివలె వస్త్రములను ధరించుకోవడం