te_tn_old/jas/02/01.md

1.7 KiB

Connecting Statement:

ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఎలా జీవించాలన్న విషయాన్ని చెదరిన యూదు విశ్వాసులకు చెప్పడం కొనసాగిస్తున్నాడు, పేదవారైన సహదరులకంటే గొప్పవారైన వారిపట్ల పక్షపాతం చూపించకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు.

My brothers

తన పాఠకులు యూదు విశ్వాసులవలే ఉండాలని యాకోబు తలస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తోటి విశ్వాసులు” లేక “క్రీస్తునందు నా సహోదరులు, సహోదరీ”

hold to faith in our Lord Jesus Christ

యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట అనే మాట ఒక వ్యక్తి ఒక వస్తువు పట్టుకొనియున్నట్లుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

our Lord Jesus Christ

“మన” అనే పదములో యాకోబూ, తన తోటి విశ్వాసులు కలిసియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

favoritism toward certain people

ఇతరులకంటే కొంతమంది ప్రజలకు సహాయం చేయుటకు ఆశను కలిగియుండుట