te_tn_old/jas/01/27.md

1.9 KiB

pure and unspoiled

దేవుణ్ణి ఆరాధించడం అంటే శరీర పవిత్రత, మలినంకాకుండా ఉండడం పల విధానం అయ్యియుండవచ్చని మతం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. దేవునికి అంగీకారమైన దానిని గురించి మాట్లాడడానికి యూదులు ఈ విధమైన సాంప్రదాయ విధానంలో మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణముగా ఆమోదయోగ్యమైనది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

before our God and Father

దేవుని వైపుకు నడిపించినది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the fatherless

అనాధలు

in their affliction

తండ్రిలేనివారు, విధవరాండ్రు కష్టపడుచున్నారు ఎందుకంటే వారి తండ్రులు లేక భర్తలు చనిపోయారు.

to keep oneself unstained by the world

లోకములోని పాపము ఒక వ్యక్తిని మలినపరచగల మురికి అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకడు పాపం చేసేలా కారణం అయ్యే ఈ లోక దుష్టత్వాన్ని అనుమతించకుండా ఉండడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)