te_tn_old/jas/01/26.md

1.2 KiB

thinks himself to be religious

దేవుణ్ణి సరిగా ఆరాధిస్తున్నానా అని అతడు ఆలోచిస్తాడు.

his tongue

నాలుకను నియంత్రించుకొనుట అనునది ఒకడు తన మాటలను నియంత్రించుకొంటున్నాడని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను చెప్పు వాటిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

deceives

నిజముగాని దానిని ఒకరు నమ్మేలా చేస్తుంది

his heart

ఇక్కడ “హృదయము” అనే పదము తన నమ్మకాన్ని లేక ఆలోచనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తననుతాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

his religion is worthless

అతడు దేవునిని వ్యర్థముగా ఆరాధించుచున్నాడు