te_tn_old/jas/01/25.md

1.6 KiB

the person who looks carefully into the perfect law

ఈ మాట అద్దంలా ఉన్న ధర్మశాస్త్ర రూపాన్ని కొనసాగిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the perfect law of freedom

ధర్మశాస్త్రం, స్వాతంత్ర్యం మధ్యనున్న బంధాన్ని స్పష్టముగా వ్యక్తపరచవచ్చును. ఇక్కడ “స్వాతంత్ర్యం” అనే పదము పాపమునుండి విడుదలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్వాతంత్ర్యమును అనుగ్రహించు పరిపూర్ణమైన ధర్మశాస్త్రము” లేక “పరిపూర్ణమైన ధర్మశాస్త్రము దానిని అనువసరించు వారిని స్వతంత్రులను చేస్తుందిను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

this man will be blessed in his actions

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు ధర్మశాస్త్రమునకు విధేయత చూపే కొలది దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)