te_tn_old/jas/01/24.md

1.1 KiB

then goes away and immediately forgets what he was like

ఒక వ్యక్తి అద్దంలో తన ముఖాన్ని చూచుకొన్నప్పటికీ ముఖాన్ని కడుగుకోవడం, తల దువ్వుకోవడం లాంటి పనులు చెయ్యాల్సిన అవసరం ఉన్నప్పటికీ అతడు నడిచి వెళ్లిపోతాడు, దానిని మరచిపోతాడని దీని అర్థం. దేవుని వాక్యానికి విధేయత చూపని వ్యక్తి ఇలా ఉంటాడు. ఈ వాక్యం ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రక్కకు వెళ్లి, తాను సరిచేసుకోవాలనుకున్నదానిని చేయకుండ వెంటనే మరిచిపోతాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-simile]])