te_tn_old/jas/01/21.md

3.2 KiB

take off all sinful filth and abundant amounts of evil

ఇక్కడ చెప్పబడిన పాపం, దుష్టత్వం అనునవి తీసివెయ్యబడే వస్త్రాల్లా ఉన్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అశుద్ధ పాపాలన్నిటినీ చెయ్యకుండా నిలిపివెయ్యడానికీ, అధికమొత్తంలో దుష్టత్వాన్ని చెయ్యడం నిలిపివెయ్యడానికీ”(చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

take off all sinful filth and abundant amounts of evil

ఇక్కడ “పాపయుక్తమైన ఆశుద్దత”, “దుష్టత్వం” అనే ఈ రెండు వాక్యాలు ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. పాపము ఎంత చెడ్డదన్న విషయాన్ని నొక్కి చెప్పుటకు యాకోబు వాటిని వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి విధమైన పాప సంబంధ ప్రవర్తనను చేయుట మానుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

sinful filth

ఇక్కడ “అశుద్ధం” అంటే అనగా మురికి అన్నమాట. ఈ పదము పాపము, దుష్టత్వమునకు ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

In humility

గర్వములేకుండా లేక “అహంకారము లేకుండా”

receive the implanted word

“నాటుట” అనే ఈ మాటకు ఒక దానిని వేరొకదానిలో ఉంచడం అని అర్థం. ఇక్కడ దేవుని వాక్యము విశ్వాసులలో ఎదిగే మొక్కగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా : “మీతో దేవుడు మాట్లాడిన సందేశముకు లోబడియుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

save your souls

ఒక వ్యక్తి దేనినుండి రక్షించబడుననే విషయాన్ని స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని తీర్పునుండి నిన్ను రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

your souls

ఇక్కడ “ఆత్మలు” అనే పదము వ్యక్తులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్ములను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)