te_tn_old/jas/01/19.md

1.3 KiB

You know this

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు: 1) నేను వ్రాయబోవుచున్న సంగతులపై గమనాన్ని నిలపడానికి ఆజ్ఞగా “దీనిని తెలుసుకో” లేక 2) మీకు ముందుగానే తెలిసిన విషయాలను నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాననే వాఖ్యగా “దీనిని మీరు ఎరుగుదురు.”

Let every man be quick to hear, slow to speak

ఈ వాక్యాలు ప్రజలు మొదటిగా శ్రద్ధగా ఆలకించాలి, తరువాతా వారు చెపుతున్నదాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి అని అర్థమిచ్చే జాతీయాలు. ఇక్కడ “మాట్లాడుటకు నిదానించు” అంటే నెమ్మదిగా మాట్లాడు అని అర్థం కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

slow to anger

త్వరగా కోపపడవద్దు