te_tn_old/jas/01/17.md

2.1 KiB

Every good gift and every perfect gift

ఈ రెండు మాటలకు ప్రాథమికంగా ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి ఒక వ్యక్తి మంచిని కలిగియున్నాడంటే అది కేలవము దేవునినుండే వస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పుటకు యాకోబు ఈ రెండు వాక్యాలను వినియోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

the Father of lights

ఆకాశములో నక్షత్రములన్నిటికీ (సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు) సృష్టికర్త దేవుడే అనే మాటకు వాటి “తండ్రి” అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

With him there is no changing or shadow because of turning

సూర్యుడు, చంద్రుడు, గ్రహాలూ మరియు ఆకాశములో నక్షత్రములవలె దేవుడు మార్పుచెందని వెలుగైయున్నాడని ఈ మాట చిత్రీకరిస్తున్నది. ఎల్లప్పుడూ మార్పు చెందే భూమి మీదనుండే నీడకు ఇది సంపూర్ణంగా విరుద్ధమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మార్పుచెందడు. ఆయన భూమి మీద అంతలో కనబడి ఇంతలో మారిపోయే నీడలా కాకుండా ఆకాశమందున్న సూర్య, చంద్ర, నక్షత్రములవలె ఎల్లప్పుడు నిలిచియుండువాడైయున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)