te_tn_old/jas/01/12.md

1.9 KiB

Connecting Statement:

దేవుడు శోధించడని చెదరిపోయిన విశ్వాసులకు యాకోబు జ్ఞాపకము చేయుచున్నాడు; శోధననుండి ఎలా తప్పించుకోవాలో అనే విషయాన్ని అతను వారికి చెప్పుచున్నాడు.

Blessed is the man who endures testing

పరీక్షను ఓర్చుకొను వ్యక్తి ధన్యుడు లేక “పరీక్షను ఓర్చుకొనే వ్యక్తి బాగుగా ప్రవర్తించియున్నాడు”

endures testing

శ్రమలలో దేవునికి నమ్మకస్తులైయుండడం

passed the test

ఇతను దేవుని ద్వారా అంగీకరించబడియున్నాడు

receive the crown of life

నిత్య జీవము అనే మాట జయించిన క్రీడాకారుడి తల మీద పెట్టిన పుష్ప గుచ్చమువలెనుండునని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన బహుమానంగా నిత్యజీవమును పొందుకొనును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

has been promised to those who love God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునిని ప్రేమించువారికందరికి ఆయన వాగ్ధానం చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)