te_tn_old/jas/01/11.md

1.8 KiB

its beauty perishes

ఎక్కువ సమయము అందముగా ఉండని పువ్వు తన అందమును త్వరగానే కోల్పోతుందని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఇది ఎక్కువ కాలము అందంగా ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the rich man will fade away in the middle of his journey

ఇక్కడ పువ్వును గూర్చిన ఉపమానం కొనసాగించబడుతోంది. పువ్వులు అకస్మాత్తుగా రాలిపోవుగాని అవి తక్కువ సమయములోనే వాడిపోతాయి, అలాగే ధనవంతులు కూడా అకస్మాత్తుగా చనిపోరు గాని కొంత కాలము తరువాత వారు కనుమరుగైపోతారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

in the middle of his journey

దైనందిన జీవితములో ధనవంతుని చర్యలు అనేవి వారు చేసే ప్రయాణమువలె ఉన్నాయని చెప్పబడింది. రూపకలంకారంలో చెప్పబడిన ఈ మాట అతడు ఎదుర్కొనే మరణము విషయమై ఆలోచనలేనివాడై ఉన్నాడని, అది ఎప్పుడైనా అకస్మాత్తుగా అతనిని తీసుకొనిపోవచ్చునని మనకు సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)