te_tn_old/jas/01/08.md

1023 B

is double-minded

“చంచల మనస్సుతో ఉండడం” అనే పదం ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అతని ఆలోచనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను యేసును అనుసరించాలో లేదోనని నిర్ణయం చెయ్యలేడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

unstable in all his ways

ఇటువంటి వ్యక్తి ఒక మార్గములో నిలువబడలేడు అని అతని గురించి చెప్పబడుతుంది. అయితే అతడు ఒకదానిని విడిచి మరియొక మార్గంలో వెళ్తుంటాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)