te_tn_old/jas/01/06.md

933 B

in faith, doubting nothing

దీనిని అనుకూలంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణ నిశ్చయతతో దేవుడు జవాబునిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

For anyone who doubts is like a wave in the sea that is driven by the wind and tossed around

తనకు దేవుడు సహాయం చేస్తాడని ఎవరైనా సందేహించినయెడల అది పెద్ద చెరువులోని నీరు లేక సముద్రంలోని నీరులా ఉంటుంది, అది అనేక దిక్కులకు పారుతున్నట్లుగాఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)