te_tn_old/jas/01/04.md

1.1 KiB

Let endurance complete its work

ఒక వ్యక్తి క్రియ చేయునట్లుగా ఇక్కడ ఓర్పును గూర్చి మాట్లాడడం జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎటువంటి శ్రమనైనా ఓర్చుకోడానికి నేర్చుకోవడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

fully developed

క్రీస్తునందు విశ్వాస ముంచగల్గడం, అన్ని పరిస్థితులలో ఆయనకు విధేయత చూపించడం

not lacking anything

దీనిని అనుకూలంగాను చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు అవసరమైన ప్రతియొక్కటి కలిగియుండడం” లేక “మీరుండవలసిన ప్రతి పరిస్థితిలో ఉండడం”