te_tn_old/jas/01/01.md

2.4 KiB

General Information:

అపొస్తలుడైన యాకోబు క్రైస్తవులందరికి ఈ పత్రికను రాస్తున్నాడు. వారిలో అనేకులు యూదులు, వారు పలువిధములైన ప్రాంతములలో నివసిస్తున్నారు.

James, a servant of God and of the Lord Jesus Christ

“నుండి ఈ పత్రిక” అనే ఈ మాట సూచితమైంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని దాసుడు, ప్రభువైన యేసుక్రీస్తు దాసుడైన యాకోబు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to the twelve tribes

సాధ్యమైన అర్థాలు: 1) ఇది యూదా క్రైస్తవులకొరకు వాడబడిన అలంకారిక మాట. లేక 2) క్రైస్తవులందరికొరకు వాడబడిన రూపకలంకారిక మాటయైయుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి నమ్మకస్తులైన ప్రజలకు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]], [[rc:///ta/man/translate/figs-metaphor]])

in the dispersion

“చెదిరిపోయిన” అనే పదము సాధారణముగా తమ స్వంత దేశమైన ఇశ్రాయేలును వదిలిపెట్టి ఇతర దేశాలకు చెదిరిపోయిన యూదులను సూచిస్తుంది. ఈ భావ నామం “చెదిరిపోయిరి” అనే క్రియా పదముతో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రపంచమంతా చెదిరిపోయిన” లేక “ఇతర దేశాలలో నివసించుచున్నవారికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Greetings!

“హలో!” లేక “మంచి రోజును కలిగియుండండి!” అనే మాటలులాగ ప్రాథమిక శుభ వచనం