te_tn_old/heb/13/22.md

1.2 KiB

Now

ఇది పత్రికలోని క్రొత్త భాగాన్ని చూపుతుంది. ఇక్కడ గ్రంథకర్త తన పాఠకులకు చివరి మాటలు చెప్పుచున్నాడు.

brothers

తాను రాస్తున్న పురుషులూ, స్త్రీలూ అయిన విశ్వాసులందరినీ సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి విశ్వాసులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

bear with the word of encouragement

మిమ్మును ప్రోత్సహించడానికి ఇప్పుడు నేను రాసినదానిని ఓర్పుతో ఆలోచనచెయ్యండి.

the word of encouragement

ఇక్కడ “వాక్కు” అనే పదం సందేశాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రోత్సాహకరమైన సందేశం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)