te_tn_old/heb/13/20.md

1.9 KiB

Now

ఇది పత్రికలోని క్రొత్త భాగాన్ని చూపుతుంది. ఇక్కడ గ్రంథకర్త దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, తన పాఠకులకోసం చివరి ప్రార్థన చేస్తున్నాడు.

brought back from the dead the great shepherd of the sheep, our Lord Jesus

గొర్రెల కాపరియైన యేసు అను మన ప్రభువును జీవముతో సజీవుడిగా లేప్పాడు

from the dead

చనిపోయిన వారందరిలోనుండి లేపాడు. భూమిలోనున్న చనిపోయిన వారందరిని ఈ మాట సూచించుచున్నది. వారిలో నుండి ఒకరిని లేపడం అంటే ఆ వ్యక్తి తిరిగి జీవింప చెయ్యడం అని అర్థం.

the great shepherd of the sheep

ఆయనయందు విశ్వసించిన వారికి ఆయన నాయకుడుగా, రక్షకుడిగా ఉండడం గొర్రెలకు కాపరిగా ఉన్నాడని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

by the blood of the eternal covenant

ఇక్కడ“రక్తము” అనే పదం యేసు మరణమునకు సాదృశ్యంగా ఉంది. అది దేవునికీ, క్రీస్తునువిశ్వసించినవారికీ మధ్యనున్న నిత్య నిబంధనకు ఆధారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)