te_tn_old/heb/13/11.md

1.1 KiB

the blood of the animals killed for sins is brought by the high priest into the holy place

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపముల కొరకు యాజకులు చంపిన పశువుల రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు తీసుకొస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

while their bodies are burned

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యాజకులు పశువుల దేహములను కాల్చుచుండగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

outside the camp

జనులు నివసించు ప్రాంతము నుండి దూరముగా