te_tn_old/heb/13/07.md

726 B

God's word

దేవుడు చెప్పినది

the result of their conduct

వారు ప్రవర్తించు విధానం ప్రతిఫలం.

Imitate their faith

దేవునిలో నమ్మకం, ఈ నాయకుల జీవిత విధానం “వారి విశ్వాసం” అని ఇక్కడ చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చేసినవిధంగానె దేవుణ్ణి విశ్వసించండి, ఆయనకు విధేయత చూపించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)