te_tn_old/heb/13/06.md

1010 B

The Lord is my helper ... do to me

ఇది పాత నిబంధన గ్రంథములోని కీర్తన గ్రంథములోనుండి తీసుకోబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I will not be afraid. What can a man do to me?

దేవుడు అతనికి సహాయము చేయుచున్నాడు కాబట్టి అతడు మనుష్యులకు భయపడడని నొక్కి చెప్పడానికి గ్రంథకర్త ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు.ఇక్కడ “మనిషి” అంటే ఏవ్యక్తి అయినా అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు ఎవరు ఏమి చేసినను నేను భయపడను” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)