te_tn_old/heb/12/intro.md

1.7 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12 సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమపరచడం

విలువకల క్రమశిక్షణను గురించి చెప్పిన తరువాత, గ్రంథకర్త హెచ్చరికల క్రమాన్ని ప్రారంభిస్తాడు. (చూడండి; rc://*/tw/dict/bible/kt/exhort)

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 12:5-6 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి అమర్చింది. ఈ వచనములు పాత నిబంధనలోనుండి తీసుకోబడ్డాయి.

ఈ అధ్యాయములోని ప్రత్యేకమైన అంశాలు.

క్రమశిక్షణ

తన ప్రజలు సరియైనదానిని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. వారు తప్పు చేసినప్పుడు, ఆయన వారిని సవరించాలి లేక శిక్షించాలి. భూలోక సంబంధ తండ్రుల వలే ఆయన తాను ప్రేమించిన పిల్లలను సరిచేస్తాడు, శిక్షిస్తాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/discipline)