te_tn_old/heb/12/15.md

1.0 KiB

no one lacks God's grace

దేవుని కృపను పొందుకొన్నవారు దానిని మరల పోగొట్టుకోరు లేదా “మొదట దేవుణ్ణి విశ్వసించిన తరువాత ఆయన కృపను ఎవరూ నిరాకరింరు”

that no root of bitterness grows up to cause trouble, so that many do not become polluted by it

ద్వేషం లేక క్రోధం వైఖరులు రుచుచూడడంలో చేదును కలిపినట్టు చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరునూ చేదు వేరుగా మారరు, అది పెరిగినప్పుడు ఇబ్బందులను కలిగిస్తుంది, అనేకులకు హానిని కలిగిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)