te_tn_old/heb/12/10.md

535 B

so that we can share in his holiness

ప్రజల మధ్యలో పంచుకోదగిన వస్తువుగా ఈ రూపకాలంకారము “పరిశుద్ధతను” గూర్చిచెపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పరిశుద్ధుడై యుండులాగున మనము పరిశుద్ధులగుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)