te_tn_old/heb/12/02.md

2.0 KiB

the founder and perfecter of the faith

యేసు మనకు విశ్వాశాన్ని అనుగ్రహిస్తాడు, మన లక్ష్యాన్ని చేరుకొనేలా మనం విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన విశ్వాసమునకు సృష్టికర్త, ముగించువాడు” లేక “ఆదినుండి అంతము వరకు మనం విశ్వాశాన్ని కలిగియుండేలా చేయువాడు” (చూడండి: @)

For the joy that was placed before him

తండ్రియైన దేవుడు సంతోషాన్ని తన ముందు చేరవలసిన గురిగా ఉంచినట్టు ఉన్నాడని సంతోషం గురించి చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

despised its shame

ఆయన సిలువపైన మరణించడంలో ఉన్న అవమానమును గూర్చి లెక్క చేయలేదని దీని అర్థం.

sat down at the right hand of the throne of God

“దేవుని కుడి వైపున” కూర్చోవడం అనేది దేవుని యొద్దనుండి గొప్ప ఘనతనూ, అధికారానని పొందుకొనడానికి సాదృశ్య చర్యగా ఉంది. హెబ్రీ.1:13లో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన దేవుని పక్కన ఘనత, అధికారముగల స్థలములో కూర్చున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)