te_tn_old/heb/12/01.md

4.5 KiB

General Information:

“మేము,” “మనం” పదాలు గ్రంథకర్తనూ, ఆయన పాఠకులనూ సూచిస్తున్నాయి. “మీరు” అనే పదం బహువచనము, అది పాఠకులను సూచించుచున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-inclusive]], [[rc:///ta/man/translate/figs-you]])

Connecting Statement:

పాత నిబంధన గ్రంథములోని ఇంత పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఉన్నారు గనుక, యేసును తమ మాదరిగా తీసుకోని విశ్వాసులు వారి విశ్వాస జీవితమును జీవించాలని గ్రంథకర్త చెపుతున్నాడు.

we are surrounded by such a large cloud of witnesses

ప్రస్తుత కాలపు విశ్వాసులను మేఘంలా కమ్మియున్నట్టుగా పాత నిబంధన విశ్వాసులను గురించి చెపుతున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంత గొప్ప సాక్షుల మేఘము మనలను చుట్టియున్నది” లేక “ఎంతో మంది విశ్వాసము కలిగిన ప్రజల మాదరి మనకు ఉంది, వారిని గురించి మనం లేఖనాలలో నేర్చుకొన్నాం” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-activepassive]])

witnesses

ఇక్కడ “సాక్షులు” పదం 11వ అధ్యాయంలో చెప్పబడిన పాత నిబంధన గ్రంథములోని విశ్వాసులను సూచిస్తుంది. ఇప్పటి విశ్వాసులు పరుగెత్తు విశ్వాస పరుగు పందానికి ముందు వారు జీవించారు.

let us lay aside every weight and easily entangling sin

ఇక్కడ “భారం,” “సులభంగా చిక్కులు పెట్టు పాపం” అనే పదాలు ఒక వ్యక్తి తనలోనుండి వాటిని తీసివేసుకోగలిగేవిగానూ, విడిచిపెట్టగలిగేవిగానూ ఉన్నట్టు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

every weight

దేవుణ్ణి విశ్వసించకుండా, ఆయన్ని నమ్మకుండా విశ్వాసులను నిలువరించే వైఖరులూ లేక అలవాట్లు ఒక వ్యక్తి పరుగెత్తుతున్నప్పుడు మోసుకొంటూ వెళ్ళడానికి ఇబ్బంది పెట్టె బరువులా చెప్పబడ్డాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

easily entangling sin

మనుష్యులను పట్టుకొని వారు జారిపడిపోయేలా చేసే ఒక వలలా పాపం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి విధేయులైయుండుటను పాపము కష్టతరంగా మార్చుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Let us patiently run the race that is placed before us

యేసుని వెంబడించడం అనేది పరుగు పందెంలో పరుగెత్తడంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరుగు పందెంలో పాల్గొనువాడు గురియొద్దకు పరుగెత్తులాగున దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటికి విధేయులైయుండడంలో కొనసాగుదాం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)