te_tn_old/heb/11/intro.md

1.2 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమపరచడం

విశ్వాసం నిర్వచనంతో గ్రంథకర్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాడు. తరువాత విశ్వాసము కలిగిన అనేకుల ఉదాహరనలనూ, వారి జీవిత విధానాలనూ చూపిస్తున్నాడు.

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అంశాలు

విశ్వాసము

పాత నిబంధనా, క్రొత్త నిబంధనలలో దేవుడు విశ్వాసమును కోరాడు. విశ్వాసము కలిగిన కొంతమంది అద్భుత కార్యాలు చేసారు. ఎంతో శక్తిమంతులుగా ఉన్నారు. విశ్వాసం కలిగిన ఇతరులు గొప్ప హింసను భరించారు.