te_tn_old/heb/11/35.md

2.8 KiB

Women received back their dead by resurrection

“పునరుత్థానం” అనే భావనామాన్ని తొలగించడానికి ఈ వాక్యాన్ని తిరిగి చెప్పవచ్చు. “చనిపోయిన వారు” అనే పదం సాధారణ క్రియావిశేషణం. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన తమ వారిని స్త్రీలు తిరిగి బ్రతికించుకున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు[[rc:///ta/man/translate/figs-nominaladj]])

Others were tortured, not accepting release

కొన్ని నిర్దిష్ట షరతులతో చెరశాలనుండి వారి శత్రువులు వారిని విడిపించారని దీనిలో ఉన్న అర్థం. క్రియాశీల రూపంలో దీనిని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతరులు బంధకములో నుండి విడిపించబడడం కంటే హింసను భరించదానికి అంగీకరించారు” లేక “వారిని విడిపించడానికి కావలసిన దానిని వారి శత్రువులు చెయ్యవలసిన దానికి బదులు ఇతరులు తమను హింసించడానికి తమ శత్రువులను అనుమతించారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]], [[rc:///ta/man/translate/figs-explicit]])

tortured

గొప్ప మానసిక లేక భౌతిక శ్రమను అనుభవించేలా అయ్యారు.

a better resurrection

దీనికి ఈ అర్థాలు ఉన్నాయి 1) ఈ లోకములో వారు అనుభవించిన దానికంటే మేలైన జీవితాన్ని వారు పరలోకములో అనుభవిస్తారు లేక 2) విశ్వాసము లేని వారికంటే శ్రేష్ఠమైన పునరుత్దానమును వారు పొందుతారు. విశ్వాసము కలిగినవారు దేవునితో శాశ్వతం జీవిస్తారు. విశ్వాసము లేని వారు దేవుని నుండి శాశ్వతం దూరం చెయ్యబడతారు.