te_tn_old/heb/11/29.md

1.3 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే మొదటి పదం ఇశ్రాయేలీయులను సూచించుచున్నది, “వారు” అనే రెండవ పదం ఐగుప్తీయులను సూచించుచున్నది, “అవి” అనే మూడవ పదం యెరికో గోడలను సూచించుచున్నది.

they passed through the Sea of Reeds

ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీయులు నడిచి వెళ్లారు

they were swallowed up

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తీయులను ఆ నీళ్ళు మింగివేసాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they were swallowed up

నీళ్ళ ఒక జంతువుగా ఇక్కడ చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తీయులు నీళ్ళలో మునిగిపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)