te_tn_old/heb/11/26.md

1.6 KiB

the disgrace of following Christ

“అవమానం” అనే భావనామం “అగౌరవం” అనే క్రియాపదముతో తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు కోరిన రీతిగా అతడు చేసినందుకు ప్రజలు అతనిని అగౌరవపరచిన అనుభవం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

following Christ

క్రీస్తుకు విధేయులైయుండడం ఆయనను ఒక మార్గంలో అనుసరించడం అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

fixing his eyes on his reward

లక్ష్యాన్ని అందుకోవడం కోసం పూర్తిగా దృష్టి నిలపడం ఒక వ్యక్త ఒక పంతంలో ఆరంభం అయ్యి వేరు దిక్కులు చూడడానికి నిరాకరించడం అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి తెలిసిన దానిని చేయడం ద్వారా అతనికి పరలోకంలో ప్రతిఫలం దొరుకుతుంది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు[[rc:///ta/man/translate/figs-explicit]])