te_tn_old/heb/11/16.md

855 B

heavenly one

పరలోక సంబంధమైన దేశం లేక “పరలోకములోని దేశము”

God is not ashamed to be called their God

దీనిని క్రియాశీల మరియు అనుకూల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుణ్ణి తమ దేవుడని పిలవడంలో దేవుడు సంతోషించుచున్నాడు” లేక “ఆయన వారి దేవుడని వారు చెప్పుకొనునునప్పుడు దేవుడు గర్విస్తున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]], [[rc:///ta/man/translate/figs-litotes]])