te_tn_old/heb/11/07.md

1.9 KiB

having been given a divine message

దీనిని క్రియాశీల రూపములోనూ, ఇతర విధములుగానూ చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనికి చెప్పెను గనుక” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

about things not yet seen

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంతకుముందు ఎవరూ చూడలేదు” లేక “ఇంతవరకు జరగని సంగతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the world

ఇక్కడ “లోకము” అనే పదం ప్రపంచములో మానవ జనాబాను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ కాలములో ప్రపంచములో జీవించిన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

became an heir of the righteousness

ఒకని కుటుంబ సభ్యుని యొద్దనుండి స్వాస్థ్యాన్నీ, సంపదనూ స్వతంత్రించుకొన్నట్టుగా నోవాహు గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నుండి నీతిని పొందాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

that is according to faith

ఆయనలో విశ్వసించిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు