te_tn_old/heb/11/01.md

2.0 KiB

Connecting Statement:

ఈ క్లుప్త పరిచయంలో గ్రంథకర్త విశ్వాసమును గూర్చి మూడు అంశాలు చెపుతున్నాడు.

Now

ముఖ్యమైన భోధలో మలుపును గుర్తిస్తూ ఈ పదం వినియోగించబడింది. ఇక్కడ గ్రంథకర్త “విశ్వాసం” అర్థాన్ని వివరించడానికి ఆరంభిస్తున్నాడు.

faith is being sure of the things hoped for

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు విశ్వాసము ఉన్నప్పుడు, మనం నిరీక్షించే వాటివిషయం మనం నిశ్చయత కలిగియుండవచ్చు” లేదా “విశ్వాసం ఒక వ్యక్తి ధైర్యంతో కొన్నింటిని ఎదురుచూచేలా అనుమతిస్తుంది.”

hoped for

ఇక్కడ ఇది ప్రత్యేకంగా దేవుని ఖచ్చితమైన వాగ్దానములను, విశేషంగా యేసుయందు విశ్వసించినవారందరు దేవునితో పరలోకములో శాశ్వతం జీవిస్తారనే నిశ్చయతను ఇస్తుంది.

certain of things that are not seen

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఇంకా చూడనివి” లేక “ఇంకా జరగనివి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)