te_tn_old/heb/10/38.md

1.2 KiB

General Information:

10:37వ వచనం ప్రవక్త హబక్కూకు నుండి తీసుకోబడింది. దీని తరువాత ప్రవక్త యెషయా 10:37 నుండి వాక్యం నేరుగా కొనసాగింది.

My righteous one ... If he shrinks ... with him

ఇవి సాధారణంగా దేవుని ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నమ్మకమైన నా ప్రజలారా... ఎవరైనా వెనుకకు మళ్ళినట్లయితే . అటువంటి వ్యక్తితో..” లేక “నమ్మకమైన నా ప్రజలారా... వారు వెనుకకు మళ్ళితే... వారితో” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

My righteous ... I will

ఇక్కడ “నా” “నేను” అనే పదాలు దేవుణ్ణి సూచిస్తున్నాయి.

shrinks back

ఆయన చేయు మంచి కార్యమును ఆయన ఆపివేస్తాడు