te_tn_old/heb/10/35.md

1.4 KiB

General Information:

10:37వ వచనము పాత నిబంధన ప్రవక్త యెషయా గ్రంథం నుండి తీసుకోబడింది.

do not throw away your confidence, which has a great reward

ఒక ధైర్యంలేకుండా ఉన్న వ్యక్తి తాను పనికిరాని దానిని విస్మరించినట్లు, తన ధైర్యాన్ని విడిచివేసినట్లుగా చెప్పబడ్డాడు. “ధైర్యం” భావనామం “ధైర్యంగా ఉండడం” అనే విశేషణంతో లేక “ధైర్యంగా” అనే క్రియా విశేషణంతో అనువదించబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధైర్యంగా ఉండడం విడిచిపెట్టవద్దు, ఎందుకంటే దానికి ప్రతిఫలంగా మీరు బహుమానాన్ని పొందుతారు” లేక “ధైర్యంతో దేవుణ్ణి విశ్వసించడం మానవద్దు, మీకు అధిక బహుమతి కలుగుతుంది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-abstractnouns]])